హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
కురుక్షేత్ర యూనివర్శిటీలోని నాలుగు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు భద్రతా సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ బయట కాపలాగా ఉన్నారు.
సింగిల్ ఫేజ్ 15వ హర్యానా అసెంబ్లీ సాధారణ ఎన్నికలు శనివారం (అక్టోబర్ 5, 2024) 68% పోలింగ్‌తో జరిగాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం అక్టోబర్ 7 ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది.
మొత్తం 90 సీట్లకు గాను 46 సీట్లు గెలిచిన వారు విజేతలుగా నిలుస్తరు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి