SBI Recruitment Notification 2025
Sbi Recruitment Notification 2025
హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి (అక్టోబర్21) 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
Hyderabad: Everything is ready for the conduct of Telangana Group-1 exams. The Telangana Public Service Commission has said that the arrangements for the mains exams to be held from tomorrow (October 21) to 27th have been completed.
ఈ పరీక్షలను 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
31,382 candidates will write these exams. Tomorrow afternoon from 2:30 pm to 5:30 pm the exams will be held in 46 centres.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుంది. హైరరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద గూమికూడవద్దంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు.
Officials have made arrangements to conduct the Group-1 Mains examination in an armed manner. The officials of TSPSC revealed that the examinations are being conducted in 46 examination centers in the joint Hyderabad and Rangareddy districts. After the year 2011 Telangana Government has appointed a special staff for Biometric for Group-1 Mains Exams. CCTV cameras have been installed in examination centers and surrounding areas. Section 144 will be implemented at the examination centers. IPS authorities have been entrusted with the responsibilities in Hyrarabad, Rangareddy and Medchal centers. The police have issued instructions not to hide at the examination centers.
సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మర్చిపోవటం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పేరునే మర్చిపోతారా అంటూ మండిపడుతున్నారు. స్థానిక నేతలైనా ఈ విషయాన్ని చూసుకోవాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజనం కూడా ఇదే రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
In CM Chandrababu Naidu's own constituency, criticism is being expressed on the behavior of the officials. Forgetting the Chief Minister is being criticized. As the misbehavior of the university authorities went viral on social media, the Telugu brothers are upset. They are angry saying that they will forget the name of the Chief Minister. Local leaders are also expressing their anger saying that they should look into this matter. Netizens are also commenting in the same way on social media.
అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇక కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారనే వివరాలతో ఆహ్వాన పత్రికలు ముద్రించి.. పంపిణీ చేశారు. అయితే కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరును మాత్రం అధికారులు మరిచిపోయారు. ఆ కార్యక్రమానికి హాజరైనా, కాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యేగా చంద్రబాబు పేరు అందులో ఉండాలి. కానీ అధికారుల నిర్వాకం కారణంగా చంద్రబాబు పేరు మిస్సైంది. ఇక ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. సీఎం పేరునే మరిచిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
If we go into the details of what actually happened... the 27th anniversary of the Dravida University in Kuppam was held on Sunday. Many celebrities were invited for this anniversary. Invitations were printed and distributed with the details of who is coming to the program. However, officials forgot the name of local MLA and CM Chandrababu in the invitation letter of Dravida University in Kuppam. Chandrababu's name should be there as a local MLA according to the protocol whether he attends the program or not. But the name of Chandrababu was missing due to the management of the authorities. And with Dravida University's invitation letter going viral on social media, the Telugu brothers are getting angry. They are expressing anger saying that they will forget the name of the CM.
ఇక ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఐఏఎస్ అధికారులు సుమిత్ కుమార్, వికాస్ మర్మత్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి, ప్రొఫెసర్ సంపత్ కుమార్ పేర్లు ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా అందులో స్థానిక ఎమ్మెల్యే పేరు ఉండాలి. ఈ ప్రోటోకాల్‌ను పాటించడంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చంద్రబాబు పేరు ఇందులో కనిపించకుండా పోయింది. ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.
The invitation card of Dravida University includes the names of Chittoor MP Daggumalla Prasada Rao, MLC Dr Kancharla Srikanth, APSRTC Vice Chairman Muniratnam, IAS officers Sumit Kumar, Vikas Marmat, University Vice Chancellor Doraswamy and Professor Sampath Kumar. But any development program in the constituency should have the name of the local MLA in it. Officials should exercise caution in following this protocol. But due to the negligence of the university authorities, Chandrababu's name did not appear in it. Telugu Desam Party workers are commenting on this invitation letter as it is now viral.
రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు..
Famous astrologer Prashanth Kini Jatakam said that Kalvakuntla Chandrasekhara Rao who is facing political difficulties will get Mahardasha in the coming days. He said that auspicious hours will start for him soon. Write it down, he will be the Chief Minister of Telangana in 2028.. a famous astrologer..
పదేళ్ల అధికారానికి దూరమై, లోక్ సభ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితమై, పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకోలేక, పార్టీలో గ్రూపు రాజకీయాలను అదుపు చేయలేక సతమతమవుతోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలయ్యాక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాత్‌రూంలో జారి పడటం, ఆయన తుంటి ఎముక విరిగి 3 నెలలకుపైగా విశ్రాంతి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 10 మంది అధికార కాంగ్రెస్‌లోకి జంప్ కావడంతో శ్రేణులు మరింతగా డీలా పడ్డారు. సంవత్సర కాలంగా బీఆర్ఎస్ రాజకీయంగా, న్యాయపరంగా అనేక సమస్యలను ఎదుర్కుంటోంది.జీవితంలో కష్ట సుఖాలు రావడం సాధారణమే. అయితే ఇన్నాళ్లు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు. కేసీఆర్‌కు ప్రస్తుతం రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్‌కు రాజయోగం కలగనుందని విశ్లేషించారు. ఈ మేరకు ఆయన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే జోతిష్యాలు ప్రాచుర్యం పొందాయి. ప్రశాంత్‌కు.. ఎక్స్‌లో 52 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నదనే విషయాలను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీన్ని లక్ష మందికిపైగా చూశారు.
After 10 years of power, the main opposition BRS has been limited to zero seats in the Lok Sabha elections, unable to protect the leaders who are slipping away from the party and unable to control the group politics in the party. The BRS won 39 seats in the 2023 assembly elections but could not make any impact in the subsequent Lok Sabha elections. After the assembly elections, the former CM and BRS leader KCR slipped in the bathroom and broke his hip bone and took rest for more than 3 months. Out of the 39 MLAs, about 10 have jumped into the ruling Congress and the ranks have become more divided. During the year, BRS is facing many problems politically and legally. But famous astrologer Prashanth Kini Jatakam said that Kalvakuntla Chandrasekhara Rao, who has been facing political difficulties for many years, will get Mahardasha in the coming days. He said that auspicious times will begin soon. It is said that KCR is currently in the period of Rahu. It is analyzed that the circumstances will come together and KCR will get Rajyoga. To this extent, he made a post on X. His predictions are popular on social media. Prashanth has 52 thousand followers on X. What is KCR's current situation? He posted on his ex account what the future would be like. The post went viral on the net. More than one lakh people have seen it.
What is in the post?
రాహు అంతరదశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. ఆయన జాతకం ప్రకారం.. రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. 2024 సెప్టెంబర్ నుంచి గురు దశ ప్రారంభమైంది. అక్టోబర్ 2026లో రాజకీయంగా ఫెయిల్ అవుతారు. అయితే 2027 జనవరిలో ఆయన రాజకీయ భవిష్యత్ అనూహ్య మలుపులు తిరుగుతుంది. 2027 జనవరి నుంచి 2029 మే వరకు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ తన మార్క్‌ను ప్రదర్శిస్తారు. 2029లో అత్యంత శుభయోగం ఆయనకు పట్టబోతోంది. మరోసారి సీఎంగా కంబ్యాక్ ఇస్తారు ' అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
KCR lost the post of CM when Rahu antaradasa started. According to his horoscope.. Mars is in 12th place from Rahu. Guru Dasha started from September 2024. He will fail politically in October 2026. But in January 2027, his political future will take unexpected turns. From January 2027 to May 2029, KCR will once again make his mark in state politics. 2029 is going to be the most auspicious year for him. Once again he will make a comeback as CM,' he wrote in the post.
గతంలో..
In the past..
ప్రశాంత్ కిని డిసెంబరు 14, 2023లో ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రధాని హసినా పదవీచ్యుతురాలు అవుతారని అందులో పేర్కొన్నారు. ఆమెను హత్య చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. ‘షేక్ హసీనా 2024 మే నుంచి ఆగస్టు వరకూ అప్రమత్తంగా ఉండాలి. దేశంలో జులై, ఆగస్టులో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఆమెపై హత్యాయత్నం కూడా జరగవచ్చు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన అంచనాలకు తగినట్లే ఆగస్టు నెలలో బంగ్లాలో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుని.. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్‌ను ఆశ్రయించారు. ఇదే కాకుండా ఈ ఏడాది వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను ప్రశాంత్ కిని ముందే అంచనా వేశారు.
Prashanth Kini posted a post on December 14, 2023 in X. It stated that there will be a political crisis in Bangladesh and Prime Minister Hasina will be deposed. He said that there is a possibility of killing her. Sheikh Hasina should be vigilant from May to August 2024. Crisis is likely to arise in the country in July and August. An assassination attempt may also be made against her,' the post stated. As per his expectations, in the month of August, there was a political crisis in Bangla.. Sheikh Hasina stepped down from the post. They resorted to India with their lives in their hands. Apart from this, Prashanth Kini predicted the landslide incident in Wayanad this year.
శబరిమల వద్ద తుల మాస పూజల సమయంలో చాలా అరుదుగా, తిండి, నీరు లేకుండా గంటల తరబడి పెద్ద క్యూలలో చిక్కుకున్న యాత్రికులు వరుసగా రెండో రోజు, పోలీసులను, ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు (TDB)ని ఆశ్చర్యానికి గురిచేసి, గందరగోళానికి దారితీసింది. శనివారం నాడు. దర్శన సమయాన్ని మూడు గంటలు పెంచారు, అయితే తగినంత మంది పోలీసు సిబ్బంది లేకపోవడంతో o నిర్వహణ దెబ్బతింది. తుల మాస పూజల కోసం సన్నిధానం అక్టోబర్ 16న తెరవబడింది మరియు అక్టోబర్ 21న మూసివేయబడుతుంది.
For the second day in a row, pilgrims were caught in huge queues for hours without food or water during the Tula Masa pujas at Sabarimala, which is rare, surprising the police and the Travancore Devaswam Board (TDB). On Saturday. The darshan time was extended by three hours, but due to lack of sufficient police personnel o management was hampered. Sannidhanam opens on October 16 and closes on October 21 for Tula Masa pujas.
పోలీసుల కథనం ప్రకారం, శనివారం నాడు 52,000 మంది దర్శనం కోసం బుకింగ్‌లు చేయబడ్డారు మరియు గర్భగుడి మూసివేతను రెండు గంటలు పొడిగించడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు 30,000 మంది దర్శనం చేసుకున్నారు. సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా సాయంత్రం 4 గంటలకు శ్రీకోవిల్ మళ్లీ తెరవబడింది.
According to the police, 52,000 bookings were made for darshan on Saturday and 30,000 people had darshan till 3 pm after the sanctum's closure was extended by two hours. Srikovil reopened at 4 pm, an hour earlier than usual.
అక్టోబర్ 16 మరియు అక్టోబర్ 17 తేదీల్లో వరుసగా 11,965 మంది మరియు 28,959 మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్నారు. శుక్రవారం నాటికి ఈ సంఖ్య 53,955కి చేరింది. గత నాలుగు రోజుల్లో 1,22,001 మంది దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య అంతకుముందు సంవత్సరాల్లో తుల మాస పూజల సమయంలో వచ్చిన మొత్తం పాదయాత్ర కంటే ఎక్కువ. రాబోయే మండల-మకరవిళక్కు సీజన్‌లో రోజువారీ స్పాట్ బుకింగ్‌లకు సంబంధించిన గందరగోళమే ప్రస్తుత రద్దీకి కారణమని భావిస్తున్నారు.
On October 16 and October 17 respectively, 11,965 and 28,959 people visited after booking tickets online. By Friday, the number had risen to 53,955. The number of 1,22,001 devotees who had darshan in the last four days is more than the total footfall during Tula masa pujas in previous years. Confusion regarding daily spot bookings during the upcoming Mandal-Makaravilakku season is believed to be the reason for the current rush.
పతనంతిట్ట జిల్లా పోలీస్ చీఫ్ పడిపూజ మరియు ఉదయాస్తమాన పూజ కారణంగా భక్తులను క్యూలలో నిలుపుదల చేయాల్సి వచ్చిందని, దాదాపు 2.15 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఉదయం 7.50 నుండి 8.45 వరకు జరిగే ఉదయాస్తమాన పూజ సమయంలో గర్భగుడి*14 సార్లు తెరవబడి మూసివేయబడుతుంది. పడి పూజ సమయంలో, భక్తులు 18 పవిత్రాలను అధిరోహించడానికి అనుమతించబడరు
Pathanamthitta District Police Chief said that due to Padipuja and Udayastmana Puja, devotees had to wait in queues, which took around 2.15 hours. The sanctum sanctorum* opens and closes 14 times during the morning puja from 7.50 am to 8.45 am. During Padi Puja, devotees are not allowed to climb the 18 sanctuaries
TDB రోజువారీ వర్చువల్ క్యూ పరిమితిని 70,000 మంది యాత్రికులకు పరిమితం చేసింది. బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ గత వారం శబరిమలలో విలేకరులతో మాట్లాడుతూ పంబకు వచ్చే యాత్రికులందరికీ దర్శనం కల్పిస్తామని చెప్పారు.
రాబోయే మండల సీజన్‌లో రద్దీని బట్టి యాత్రికుల సంఖ్య రోజువారీ పరిమితిని పెంచడాన్ని పరిగణనలోకి తీసుకుంటామని TDB అధ్యక్షుడు తెలిపారు.
TDB has limited the daily virtual queue limit to 70,000 pilgrims. Board president PS Prashant told reporters at Sabarimala last week that all pilgrims coming to Pamba will be given darshan.
The TDB president said that they would consider increasing the daily limit on the number of pilgrims depending on the rush during the upcoming mandal season.
గర్భగుడి మూసివేతను రెండు గంటలు పొడిగించడంతో దాదాపు 30,000 మంది మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం చేసుకున్నారు. సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా సాయంత్రం 4 గంటలకు శ్రీ కోవిల్ మళ్లీ తెరవబడింది
As the closure of the sanctum sanctorum was extended by two hours, around 30,000 people had darshan at 3 pm. Sri Kovil reopened at 4 pm, an hour earlier than usual
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
The Meteorological Center of Hyderabad has warned that there will be rains in Telangana for another four days. Yellow alert has been announced for the respective districts.
ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడి, 23వ తేదీ నాటికి ఉత్తర వాయువ్యానికి కదులుతుంది.
A depression formed near the north Tamil Nadu coast at an average height of 5.8 km above sea level. A low pressure will form by Monday and move north northwest by 23rd.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్ , మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
Adilabad, Asifabad, Mancheryala, Nirmal, Nizamabad, Jagityala, Rajanna Sirisilla, Karimnagar, Peddapalli, Jaishankar Bhupalapalli, Mulugu, Kothagudem, Nalgonda, Mahabubnagar, Warangal, Hanmakonda, Jangam, Siddipet, Hyderabad, Mahabubnagar, Nagar Kurnool, Vanaparthi are affected by this low pressure. , Narayanapet and Jogulamba are likely to experience gusty winds with thunder and lightning.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.
Adilabad, Asifabad, Manchiryala, Nirmal, Nizamabad, Jagityala, Rajanna Sirisilla, Karimnagar, Peddapalli, Jaishankar Bhupalapalli, Warangal, Hanmakonda, Rangareddy, Hyderabad and Malkajigiri districts are likely to receive rain on Sunday.
అదనంగా, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Additionally, light to moderate rains are likely in many districts on Monday and Tuesday. A yellow alert has been announced for the affected areas.
నగరంలోని పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం ఓ కారు పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
A road accident in the city's Panjagutta left people terrified. In the morning, a car created havoc at Panjagutta. The speeding car lost control and overturned. The people in the car were seriously injured in the incident.
పంజాగుట్ట ప్రజాభవన్ పక్కన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఓ కారు పంజాగుట్ట వైపునకు వస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తి అతివేగంతో కారును నడిపించాడు. ఈ క్రమంలో పంజాగుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో వాహనం దూసుకురావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వచ్చిన వేగానికి చుట్టుపక్కల వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టడంతో వాహనదారులు అవాక్కయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
The accident took place near Panjagutta Praja Bhavan. An unexpected accident took place today morning while a car was coming towards Panjagutta. The person in the car drove the car at high speed. In this sequence, the car went out of control when it reached Panjagutta. The vehicle over-speeded and overturned. The young people traveling in the car sustained serious injuries in the accident. The speed of the car caused the nearby motorists to panic. The motorists were taken aback when the car overturned. Immediately the neighbors reached there and informed the police.
ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కున్న యువకులను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయమే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గురైన కారు ఎవరది.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు... మందు సేవించి వాహనం నడుపుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. అతివేగంగా కారు నడపడంపై ఇటు పోలీసులు.. అటు వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
The traffic police reached there and pulled out the youths who were stuck in the car. They were taken to a government hospital for treatment. The accident occurred early in the morning and the traffic was disrupted. Immediately the police cleared the traffic and moved the accident car from there. The police have registered a case and are investigating the incident. However, the police have taken up the investigation from the point of view of whose car was involved in the accident, where they were coming from, whether they were driving the vehicle under the influence of drugs. The details of those traveling in the car are to be known. Meanwhile, the police, motorists and people are expressing their anger over the speeding of the car.
.