HOME

Big Breaking: ధరణిలో కొత్త మాడ్యూల్

 Big Breaking: 


ధరణిలో కొత్త మాడ్యూల్



డేటా కరెక్షన్‌కు ప్రత్యేక ఆప్షన్

8 సమస్యలకు ఒక్క క్లిక్‌తో పరిష్కారం

 సుదీర్ఘ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ప్రజలు వస్తున్న వినతుల మేరకు గత కొద్ది రోజులుగా ధరణిపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాల్లో జరిగిన తప్పులను సవరించేందుకు ధరణిలో మరో కొత్త సర్వీస్ మాడ్యూల్‌ను ప్రవేశ పెట్టింది.


డేటాలో జరిగిన తప్పులను ఈ ఆప్షన్ ద్వారా సవరించుకునే అవకాశం రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఆప్షన్ ద్వారా ధరణి లో సుమారు 8రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అని అధికారులు తెలిపారు.

ఈ ఆప్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే సేవలు…


1. Change of name | పేరు మార్పు


2. Change of Land nature | భూమి స్వభావం యొక్క మార్పు


3. Change of Land classification | భూమి వర్గీకరణ మార్ప

 

4. Change of Manner in which land acquired | భూమి రకం మార్పు


5. Extent Correction | పరిధి దిద్దుబాటు |


6. Missing Survey / Sub Division No. | మిస్సింగ్ సర్వే / సబ్ డివిజన్ నం


7. Transfer of land from Notional Khata ( all types ) to Patta | నోషనల్ ఖాటా ( అన్ని రకాలు ) నుండి పట్టాకు భూమిని బదిలీ చేయండి .


8. Change of land enjoyment | భూమి అనుభవంలో మార్పు /

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి