HOME

రేపట్నుంచి తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. నిర్వహణకు సర్వం సిద్ధం..!! Group-1 mains exams in Telangana from tomorrow.. everything is ready for conducting..!!

 రేపట్నుంచి తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. నిర్వహణకు సర్వం సిద్ధం..!!

Group-1 mains exams in Telangana from tomorrow.. everything is ready for conducting..!!



హైదరాబాద్‌ : తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి (అక్టోబర్‌21) 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది.

Hyderabad: Everything is ready for the conduct of Telangana Group-1 exams. The Telangana Public Service Commission has said that the arrangements for the mains exams to be held from tomorrow (October 21) to 27th have been completed.


ఈ పరీక్షలను 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.

31,382 candidates will write these exams. Tomorrow afternoon from 2:30 pm to 5:30 pm the exams will be held in 46 centres.



గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్‌ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనుంది. హైరరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్‌ కేంద్రాల్లో ఐపీఎస్‌ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద గూమికూడవద్దంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు.

Officials have made arrangements to conduct the Group-1 Mains examination in an armed manner. The officials of TSPSC revealed that the examinations are being conducted in 46 examination centers in the joint Hyderabad and Rangareddy districts. After the year 2011 Telangana Government has appointed a special staff for Biometric for Group-1 Mains Exams. CCTV cameras have been installed in examination centers and surrounding areas. Section 144 will be implemented at the examination centers. IPS authorities have been entrusted with the responsibilities in Hyrarabad, Rangareddy and Medchal centers. The police have issued instructions not to hide at the examination centers.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి