HOME

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు జర్నలిస్టులు (Journalists)

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు జర్నలిస్టులు.

    ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న చైర్మన్


ప్రజలకు మధ్య వారదులుగా ఉంటూ ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేవారు జర్నలిస్టులని తెలంగాణ గిరిజన అర్ధిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని,సమాజంలో ఉన్న సమస్యలను వెలికి తీయడం లో ముందుంటారని ఆయన కొనియాడారు. 

(MORE DETAILS 9949508843)


ఈ కార్యక్రమంలో లక్సెటిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి  ప్రేంచంద్,తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడివో జాగర్లమూడి ప్రసాద్, ఎస్సై ఉదయ్ కిరణ్, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,లయన్స్ క్లబ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాదంషేట్టి మల్లికార్జున్, కొండు జనార్ధన్, పిఆర్టియు టిఎస్ మండల అధ్యక్షుడు రావనవేణి రవి,పిఆర్టియు తెలంగాణ మండల అధ్యక్షుడు పానుగంటి లచ్చయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగర్శ్ రాజేశ్వర్ రావు,మార్కెట్ కమిటి డైరెక్టర్ కట్కూరి రాజన్న,అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నవేని బానుప్రసాద్,వివిధ కుల,ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి