37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ చీటర్స్..
ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి 3.7 లక్షల మోసం.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.
గిఫ్ట్ పేరుతో ఓ మహిళ నుండి 16 లక్షల మోసం.
నైజీరియన్ అరెస్ట్
హైదరాబాద్ బోయిన్ పల్లి కి ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని కాల్.అందుకుగాను వివిధ చార్జీల పేరుతో 16 లక్షలు మోసపోయిన మహిళ.గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.ఈ కేసులో ఢిల్లీలో మైకేల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.
లాటరీలో విలువైన కారు గెలుపొందారని 17.35 లక్షల మోసం.హైదరాబాద్ గోల్కొండ కు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు విలువైన కార్ గెలిచారంటూ కాల్ చేసిన సైబర్ చీటర్స్.
కార్ కావాలా, క్యాష్ కావాలా అడిగిన చీటర్స్..నగదు కావాలని అడిగిన బాధితుడు ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే వివిధ చార్జీలు కట్టాలని. ఆన్లైన్ ద్వారా 17.35 లక్షలు కాజేసిన చీటర్స్.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి