ఒలంపిక్ లో వస్తున్న విజయాలు చూసి ఆహా ఓహో అని సంబరపడి పోతున్నాం కానీఒకసారి విశ్లేషణ చేసుకుంటే .....
👉135 కోట్ల జనాభా ఉన్న మన దేశం లో సుమారు
70 కోట్లు యువత ఉంటుంది..
కానీ ఒలంపిక్స్ లో ఇప్పుడు మనం సాధించిన మెడల్స్ పరంగా చూస్తే మన దేశం 65 వ స్థానంలో ఉంది..
మిగతా దేశాల యువత ఆట పాటల్లో యుద్ద విద్యల్లో జీవన నైపుణ్యాలు పెంచుకోవడం లో కృషి చేస్తుంటే మన దేశ యువత మాత్రం.....
✓ సుమారు 16 గంటలు
సోషల్ మీడియా లో గడిపే యువత మన దేశం యువతే
✓ ఆన్లైన్ క్లాసెస్ అయినాక
90% యువత స్మార్ట్ బానిసలు అయ్యారని నివేదిక లో మనోళ్లే టాప్
✓ ఆశ్లీల వీడియో లు వీక్షించే వారిలో మన యువతే టాప్
✓ 90% విద్యార్దులు ఆన్లైన్ తరగతులు వినడంలేదని
ఆ సమయంలో ఛాటింగ్ చీటింగ్...ల్లో బిజీ..
✓ బాల నేరస్థుల శాతం
సుమారు 40%
✓ 30 సంవత్సరాలు దాటిన కూడా తల్లి దండ్రుల ఆస్తుల మీద ఆధార పడి బతికే యువత మన దేశంలోనే ఎక్కువ .......
ఇది మన యువత ఘన కార్యాలు..
🔥ఇది నిజం..సత్యం
👍 D/o కృష్ణ మూర్తి సినిమా చూస్తే అర్థం అవుతుంది..
👉ఏ దేశం ప్రగతి సాధించాలన్న యువత ప్రదానం.
యువతే దేశానికి వెన్నెముక.
కావున యువత ఆ దిశలో విద్య,వైజ్ఞానిక, క్రీడలు మరియు మన దేశ సంస్కృతి మొదలైన అంశాలపై దృష్టి సారించాలి..
ప్రభుత్వాలు, తల్లిదండ్రులు మార్కులు గాక, విద్యాప్రమాణాలు, నైపుణ్యాలు వారిలో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో మన దేశం ఉన్నత స్థాయి లో ఉండటం ఆశించవచ్చు......
✍️ జైహింద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి